మందస మండలం, మందస గ్రామంలో ఆదివారం సాయంత్రం కలకత్తాలో వైద్యురాలి హత్యను ఖండిస్తూ బిట్స్ కోచింగ్ సెంటర్ సిబ్బంది కొవ్వొత్తులతో నిరసన తెలియజేశారు. కలకత్తా నగరంలో వైద్యురాలని అత్యంత కిరాతకంగా హత్య చేసిన వ్యక్తులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని బిట్స్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ కంచరాన మోహనబాబు డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ వైద్యులు, వైద్య సిబ్బందికి రోజు రోజుకీ భద్రత కరువ ఆవుతోందన్నారు.