పలాస: మాజీ మంత్రి అప్పలరాజును పరామర్శించిన ధర్మాన కృష్ణ దాస్

74பார்த்தது
పలాస: మాజీ మంత్రి అప్పలరాజును పరామర్శించిన ధర్మాన కృష్ణ దాస్
రాష్ట్ర మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఇటీవల అస్వస్థతకు గురికావడంతో ఆయనను జిల్లా వైసిపి అధ్యక్షులు, మాజీ ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణ దాస్ పరామర్శించారు. శనివారం పలాసలోని ఆయన స్వగృహానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల పలాసలో జరిగిన సంఘటనలపై ఆరా తీశారు. వైసిపి కార్యకర్తలపై దాడులు చేస్తే ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు.

தொடர்புடைய செய்தி