ఎచ్చెర్ల: కషాయాల తయారీపై ప్రకృతి వ్యవసాయ రైతులకు అవగాహన

65பார்த்தது
ఎచ్చెర్ల: కషాయాల తయారీపై ప్రకృతి వ్యవసాయ రైతులకు అవగాహన
ఎచ్చెర్ల మండలంలో ప్రకృతి వ్యవసాయ విభాగంలో భాగంగా ఎచ్చెర్ల గ్రామంలో ప్రకృతి వ్యవసాయ రైతులకు శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ క్రమంలో నేతింటి మీన ఆధ్వర్యంలో స్థానిక ప్రకృతి వ్యవసాయ కేంద్రం వద్ద పలు రకాల కషాయాలను తయారు చేశారు. ఈ మేరకు రైతులకు అవసరమైన కషాయాలను తయారు చేస్తున్నామని పంటలకు అవసరమైన కషాయాలను రైతులు తీసుకుని తమ పొల్లాలో ఉపయోగిస్తున్నారని ప్రకృతి వ్యవసాయ సిబ్బంది తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி