రాప్తాడు: రెండు సంవత్సరాలుగా వెలగని లైట్లు.. ఇప్పుడు వెలిగాయి

74பார்த்தது
రాప్తాడు: రెండు సంవత్సరాలుగా వెలగని లైట్లు.. ఇప్పుడు వెలిగాయి
రాప్తాడు-అనంతపురం రూరల్ మండలాల పరిధిలో ఉన్న పంగల్ రోడ్డు నుంచి ఎస్ కె. యూనివర్సిటీ మీదుగా ఇటుకలపల్లి గ్రామం వరకు, అనంతపురం నుంచి చెన్నై వెళ్లే జాతీయ రహదారిలో రెండు సంవత్సరాల నుంచి హైమాస్ లైట్లు వెలగడం లేదు. ఈ విషయాన్ని శుక్రవారం స్థానిక నాయకులు ఎమ్మెల్యే పరిటాల సునీత దృష్టికి తీసుకెళ్లగా ఎమ్మెల్యే స్పందించారు. హైవే కాంట్రాక్టర్స్, అధికారులతో మాట్లాడి లైట్లు రిపేరు చేసి వెలిగేలా చర్యలు తీసుకున్నారు.

தொடர்புடைய செய்தி