పుట్టపర్తి: ఎయిడ్స్ నియంత్రణ పై అవగాహన సదస్సు

68பார்த்தது
పుట్టపర్తి: ఎయిడ్స్ నియంత్రణ పై అవగాహన సదస్సు
ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశాల మేరకు సోమవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా ఎయిడ్స్ నివారణ, నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో పి. ఎం. పి. ఎస్. కమ్యూనిటీ అడ్వైజరీ బోర్డు మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్ లో డి. ఎం&హెచ్. ఓ డా. మంజీవాణి మాట్లాడుతూ హెచ్ఐవి ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని హెచ్ఐవి రహిత జిల్లాగా, ఒక్కరు కూడా హెచ్ఐవి తో జీవించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

தொடர்புடைய செய்தி