శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ వి. రత్న కదిరి లో గురువారం పోలీస్ అధికారులు, మహిళా పోలీసులు, స్వచ్ఛంద సంస్థ సిబ్బంది ఆపరేషన్ స్వేచ్ఛ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా మోటార్ మెకానిక్ షాపులు గుజరి షాపులు, కిరాణా షాపుల వద్దకు వెళ్లి 14 సంవత్సరముల లోపు బాలురు పనిచేయుట నేరమని సూచించారు. అదేవిధంగా కదిరి, పెనుకొండ జిల్లాలోని తదితర ప్రాంతాలలో ఆపరేషన్ స్వేచ్ఛ కార్యక్రమం నిర్వహించారు.