గాండ్లపెంట: ఈ నెల18న కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా

80பார்த்தது
గాండ్లపెంట: ఈ నెల18న కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా
సత్యసాయి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం జరుగు ధర్నా కార్యక్రమంలో ఆశాలు పాల్గొని జయప్రదం చేయాలని ఆశావర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా గౌరవ అధ్యక్షులు బి. సాంబశివ పేర్కొన్నారు. శుక్రవారం గాండ్లపెంట ప్రభుత్వ హాస్పిటల్ వద్ద మండల నాయకులు అక్కులప్ప, నరసింహులు, అంజినేయులు మాట్లడుతూ ఆశా కార్యకర్తల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని, కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగుల గుర్తించాలని డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி