సనాతన ధర్మ పరిరక్షణ కోసం బోర్డు ఏర్పాటు చేయాలి

76பார்த்தது
సనాతన ధర్మ పరిరక్షణ కోసం బోర్డు ఏర్పాటు చేయాలి
సనాతన ధర్మ పరిరక్షణ కోసం దేశవ్యాప్తంగా ఒక బోర్డు ఏర్పాటు చేయాలని మంగళవారం జనసేన పార్టీ కదిరి నియోజకవర్గం ఇన్ ఛార్జ్ భైరవ ప్రసాద్ పేర్కొన్నారు. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా కదిరి శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయం ప్రాంగణంలో భైరవ ప్రసాద్ ఆధ్వర్యంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులు, శ్రీవారి భక్తులు దీక్షలో పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி