గుంతకల్లు: ప్లాస్టిక్ కవర్లు వినియోగిస్తే చర్యలు తప్పవు

70பார்த்தது
గుంతకల్లు: ప్లాస్టిక్ కవర్లు వినియోగిస్తే చర్యలు తప్పవు
గుంతకల్లు మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో గురువారం జరుగుతున్న శానిటేషన్ పనులను మున్సిపల్ కమిషనర్ నయుం అహ్మద్ పరిశీలించారు. అనంతరం పలు కిరాణా దుకాణాలు, హోటల్స్ ను తనిఖీ చేశారు. పర్యావరణానికి హానికరమైన ప్లాస్టిక్ కవర్లను వినియోగించరాదని, ప్లాస్టిక్ కవర్లు వినియోగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி