ధర్మవరం నుంచి నీటిని విడుదల చేసిన పరిటాల శ్రీరామ్

84பார்த்தது
ధర్మవరం చెరువు నుంచి రావులచెరువు గ్రామ చెరువుకి మంగళవారం ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్‌ పరిటాల శ్రీరామ్ చేతుల మీదుగా నీటిని విడుదల చేశారు. నీటిని విడుదల చేయడంతో రావులచెరువు ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. పంటలను సంవృద్ధిగా పండిచుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది, అసిస్టెంట్ ఇంజినీర్ అంజన్ కుమార్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி