నెల్లూరు రూరల్: దివ్యాంగుల కేంద్రంలో వనభోజనాల కార్యక్రమం

51பார்த்தது
నెల్లూరు రూరల్: దివ్యాంగుల కేంద్రంలో వనభోజనాల కార్యక్రమం
కార్తీక మాసంను పురస్కరించుకొని సాక్ష్యం సంస్థ ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలో మూడో మైలు వద్ద దివ్యాంగుల సేవా కేంద్రంలో ఆదివారం సుమారు 50 మంది దివ్యాంగులతో వనభోజనాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దివ్యాంగుల సమస్యలను చర్చించారు. ఈ కార్యక్రమంలో రంగయ్య , బాలసుబ్రమణ్యం, నవీన్, వినయ్ రాములమ్మ తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி