లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలి

76பார்த்தது
జీవితంలో విజయం సాధించాలంటే ప్రతి ఒక్కరు ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని సాధించగలం అనే నమ్మకంతో ముందుకు సాగాలని ప్రముఖ సినీ నటులు రచయిత ప్రదీప్ పిలుపునిచ్చారు. నెల్లూరు నగరంలోని మహేశ్వరి పరమేశ్వరి కళ్యాణ మండపంలో ఆదివారం భువనేష్ లైఫ్ స్పేసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఫర్ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ అసోసియేట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.