నెల్లూరు: ఆరోగ్య హక్కు చట్టాన్ని తీసుకురావాలని మంత్రికి వినతి

80பார்த்தது
నెల్లూరు: ఆరోగ్య హక్కు చట్టాన్ని తీసుకురావాలని మంత్రికి వినతి
ఏపీలో ఆరోగ్య హక్కు చట్టాన్ని తీసుకురావాలని, అమలు పరచాలంటూ ప్రజా ఆరోగ్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు ఎంవి రమణయ్య, ప్రజా ఆరోగ్య వేదిక నాయకులు, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ను అమరావతిలో సోమవారం కలిసి వినతి పత్రం అందజేశారు, ఈ సందర్భంగా ఎంవి రమణయ్య మాట్లాడుతూ,, నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ, జవాబుదారీతనానికి ఆరోగ్య హక్కు చట్టం కీలకమైందని అన్నారు, కీలకమైన ఈ చట్టాన్ని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி