ఒంగోలు: బాలలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలి

53பார்த்தது
ఒంగోలు: బాలలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలి
బాల బాలికలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత అందరిపై ఉందని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. ఒంగోలులోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఆధ్వర్యంలో గురువారం బంగారు బాలోత్సవాలు కార్యక్రమం ప్రారంభమయ్యాయి. బాలల స్వేచ్ఛకు ప్రతీకగా గాలిలోకి బెలూన్స్ వదిలారు. బాలల హక్కులు, వారికున్న రక్షణ చట్టాలు, ప్రభుత్వ పథకాలపై వారం రోజులు గ్రామ స్థాయిలో ప్రత్యేక అవగాహనను కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி