అన్నపూర్ణ దేవిగా దర్శనమిచ్చిన శ్రీజగన్మాత ఈశ్వరీదేవి

74பார்த்தது
అన్నపూర్ణ దేవిగా దర్శనమిచ్చిన శ్రీజగన్మాత ఈశ్వరీదేవి
కనిగిరి పట్టణంలోని దొరువు దగ్గర వెలిసి ఉన్న శ్రీ గోవింద మాంబ సమేత శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సన్నిధిలో దసరా శరన్నవరాత్రులు అత్యంత వైభవంగా నిర్వహించారు. మంగళవారం 6వ రోజు శ్రీ జగన్మాత ఈశ్వరి దేవి అన్నపూర్ణ దేవి అవతారంలో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. అన్నపూర్ణ దేవి అవతారంలో అమ్మవారిని దర్శనం చేసుకొని అనుగ్రహం పొందాలని భక్తులకు సూచించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி