గిద్దలూరు: సర్వే చేపట్టిన అధికారులు

70பார்த்தது
ప్రకాశం జిల్లా, గిద్దలూరు పట్టణంలోని కాశీనాయన కుంట ప్రాంగణాన్ని అధికారులు శుక్రవారం సర్వే చేపట్టారు. కాశి నాయన కుంట పరిసర ప్రాంతాలు కబ్జాకు గురయ్యాయాన్ని కలెక్టర్ కు ఫిర్యాదు అందడంతో కలెక్టర్ సర్వే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అందులో భాగంగా తహసిల్దార్ ఆంజనేయ రెడ్డి, నగర పంచాయతీ కమిషనర్ వెంకట దాసు ఆధ్వర్యంలో సర్వే చేసి ఆ రిపోర్టును కలెక్టర్ కు సమర్పిస్తామని అధికారులు తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி