అద్దంకి: గ్యాస్ సబ్ స్టేషన్ ను ప్రారంభించిన మంత్రి
అమరావతి లోని తాళ్ళయపాలెంలో గురువారం రాష్ట్ర వ్యాప్తంగా 6000 వేలకోట్ల విలువైన విద్యుత్ ప్రాజెక్టుల పనులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు అద్దంకి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు. జి ఐఏఎస్ సబ్ స్టేషన్ ను వారి ప్రారంభించారు. రాష్ట్రంలో తొలిసారిగా ఏర్పాటు చేసిన గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్ స్టేషన్ పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు.