కనిగిరి మున్సిపాలిటీ సమిష్టిగా అభివృద్ధి చేసుకుందాం

77பார்த்தது
కనిగిరి మున్సిపాలిటీ అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి సమిష్టిగా అభివృద్ధి చేసుకుందామని కనిగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి తెలిపారు. మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ ఛాంబర్ లోఛాంబర్లో కమిషనర్ డానియల్ జోసెఫ్, కౌన్సిలర్లతో ఎమ్మెల్యే గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని 20 వార్డుల్లో మౌలిక వసతుల పరంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అభివృద్ధి చేద్దామన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி