గిద్దలూరు: గృహ నిర్మాణాలను పరిశీలించిన అధికారులు

79பார்த்தது
గిద్దలూరు: గృహ నిర్మాణాలను పరిశీలించిన అధికారులు
ప్రకాశం జిల్లా గిద్దలూరు నగర పంచాయతీ పరిధిలోని ఆగిపోయిన గృహ నిర్మాణాలను శనివారం అధికారులు పరిశీలించారు. గృహ నిర్మాణ శాఖ అధికారులు, నగర పంచాయతీ కమిషనర్ వెంకట దాసు పరిశీలించి లబ్ధిదారుల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి మంజూరైన గృహాలు డిసెంబర్ చివరి నాటికి పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని కమిషనర్ తెలిపారు. లబ్ధిదారులు సమస్యలు పరిష్కరించి గృహ నిర్మాణాలు పూర్తయ్యేలా చూస్తామన్నారు.

தொடர்புடைய செய்தி