ఈ నెల 14 నుంచి రాష్ట్రవ్యాప్తం పల్లెపండుగ కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం నిర్వహించనుంది. కృష్ణా జిల్లా కంకిపాడులో నిర్వహించే వారోత్సవాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. మొత్తం 13,324 పంచాయతీల్లో రూ.4,500 కోట్లతో ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపట్టనుంది.