ఎస్. కోట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు

53பார்த்தது
ఎస్. కోట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు
గంట్యాడ మండలం ఎగువ కొండపర్తి గ్రామంలో గల వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ఎల్ కోట, కొత్తవలసకు చెందిన పలువురు బొలెరో వాహనంలో వెళ్లి వస్తుండగా ఆ గ్రామ సమీపంలో జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరి కొంతమంది తీవ్రంగా గాయపడడం తెలిసిందే. కాగా గాయపడిన 18 మందిలో 11 మంది ఎస్ కోట పిహెచ్సిలో చికిత్స పొందుతుండగా, పరిస్థితి విషమించిన మరో ఏడుగురుని విశాఖ కేజీహెచ్ కు తరలించినట్లు ఆదివారం వైద్యులు తెలిపారు.

தொடர்புடைய செய்தி