భారతీయ అటవీ జాతుల స్వాతంత్ర్య సమరయోధుడు, జానపద నాయకుడు. భగవాన్ బిర్సా ముండా అని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. శుక్రవారం అమరావతి లో భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి వేడుకలు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం సంస్కృతి కార్యక్రమాలు నిర్వహించారు గిరిజనులతో కలిసి మంత్రులు నృత్యాలు చేశారు. సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని గుర్తు చేశారు.