ఇసుక అక్రమరవాణాపై కఠిన చర్యలు: కలెక్టర్

57பார்த்தது
ఇసుక అక్రమరవాణాపై కఠిన చర్యలు: కలెక్టర్
ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరు ఏ. శ్యామ్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం జిల్లా కలెక్టరు కార్యాలయంలో నిర్వహించారు. సమావేశంలో జిల్లా కలెక్టరు మాట్లాడుతూ జిల్లాలో అందుబాటులో గల ఇసుక రవాణాకు బుకింగులు పెంచాలని తెలిపారు. ప్రభుత్వ పనులకు కావలసిన ఇసుక కొరకు సంబంధిత శాఖల అధికారులు ఇండెంటు పెట్టాలని తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி