పార్వతీపురం: సర్పంచ్ బల్ల జగన్నాథంకు 104 సిబ్బంది వినతిపత్రం

65பார்த்தது
పార్వతీపురం: సర్పంచ్ బల్ల జగన్నాథంకు 104 సిబ్బంది వినతిపత్రం
సీతానగరం మండలంలోని బల్ల కృష్ణాపురం గ్రామ సర్పంచ్ బల్ల జగన్నాథంకు శుక్రవారం 104 సిబ్బంది వినతిపత్రం అందించారు. 104 సర్వీసులను ప్రభుత్వం చొరవ చూపించి పిహెచ్ఈ మెడికల్ ఆఫీసర్ ద్వారా నిర్వహించాలని, వారికి రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని, ఉద్యోగుల నుంచి అక్రమంగా నాలుగు సంవత్సరాల నుంచి కోత విధించిన పిఎఫ్ ఈఎస్ఐ డబ్బులు ఏరియాస్ రూపంలో మళ్ళీ ఉద్యోగులకు చెల్లించాలని అన్నారు.

தொடர்புடைய செய்தி