గ్రంధి శ్రీనివాస్ ఇంట్లో కొనసాగుతున్న ఐటీ సోదాలు

63பார்த்தது
గ్రంధి శ్రీనివాస్ ఇంట్లో కొనసాగుతున్న ఐటీ సోదాలు
AP: భీమవరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఇంట్లో ఐదు రోజులుగా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. భీమవరంలో ఏడు చోట్ల ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. నిన్నటి వరకు జరిగిన సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్లు, నగదు సీజ్ చేసినట్లు తెలుస్తోంది. రూ.కోట్ల వ్యాపారాలకు సంబంధించి పన్నులు ఎగరవేశారన్న ఆరోపణల నేపథ్యంలో గ్రంధి శ్రీనివాస్ నివాసం సహా అని భాగస్వాముల ఇళ్లు, వ్యాపార సంస్థలలోనూ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி