విజయవాడ: నవంబర్ 18నుండి డిసెంబర్ 2వరకు పీఎం స్వా నిధి క్యాంపెయిన్
వీధి వ్యాపారస్తులను బలోపేతం చేయాలని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. సోమవారం మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ వారు నేషనల్ అర్బన్ లైవ్లీ హుడ్ మిషన్ మీద నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ప్రధానమంత్రి స్వా నిధి యోజన నవంబర్ 18 నుండి 15 రోజుల వరకు జరుగుతున్న సందర్భంలో కేంద్ర ప్రభుత్వ వారి సూచనలు చేశారు.