టీటీడీ అక్రమాలపై కరుణాకర్‌రెడ్డి, ధర్మారెడ్డికి నోటీసులు

82பார்த்தது
టీటీడీ అక్రమాలపై కరుణాకర్‌రెడ్డి, ధర్మారెడ్డికి నోటీసులు
టీటీడీలో జరిగిన అక్రమాలపై విజిలెన్స్‌ విచారణ తుది దశకు చేరుకుంది. నిబంధనలు అతిక్రమించి చేసిన పనులు, ఖర్చులు, ఇతర అంశాలపై ఆయా విభాగాల బాధ్యుల నుంచి వివరణలు తీసుకున్నారు. నాటి ఛైర్మన్‌ కరుణాకర్‌రెడ్డి సహా అదనపు ఈవో ధర్మారెడ్డికి సైతం
నోటీసులిచ్చి వివరణ కోరారు. అప్పటి ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌రెడ్డిలకు సైతం నోటీసులు జారీ చేసి వివరణ కోరినట్లు తెలుస్తోంది. శ్రీవాణి ట్రస్టు నిధులు దుర్వినియోగం చేశారనే విమర్శలపై ప్రత్యేక దృష్టి సారించారు.

தொடர்புடைய செய்தி