పురుగుల మందుతాగి ఆత్మహత్య యత్నం
గోనెగండ్ల మండలం పుట్టపాశం గ్రామంలో అత్తింటి వేదింపులు తట్టుకోలేక పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. తోటివారు హాస్పిటల్ లో చేర్చి చికిత్స అందచేశారు. నల్లబోతుల తోలు వెంకట్రాముడు కొడుకు బోయ రామకృష్ణ బార్య మాధవి, అత్త, మామ, బావ, భర్త నలుగురు వ్యక్తులు కలిసి మాధవిని చెలకాలతో వాతలు పెట్టినట్లు, కొట్టి పురుగుల మందు తాగించి చిత్రహింసలు పెట్టారు అని సోమవారం తెలిపారు. ప్రస్తుతం మాధవి ఆరోగ్యం నిలకడగా ఉంది.