పెద్దకడబూరు: ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుకు ఎంపీఆర్‌ఎస్ హర్షం

71பார்த்தது
పెద్దకడబూరు: ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుకు ఎంపీఆర్‌ఎస్ హర్షం
పెద్దకడబూరులో జై భీమ్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు చిక్కం జానయ్య మాదిగ సోమవారం పర్యటించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు అనుకూల తీర్పు హర్షనీయమని, రాష్ట్ర ప్రభుత్వం ఏక సభ్య కమిషన్ ఏర్పాటు చేయడం శుభపరిణామమని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ తర్వాతే నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி