ఆళ్లగడ్డ పట్టణంలోని ఆశ్రమం వీధిలో వెలిసిన గంగాభవాని ఆలయంలో రజక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం రోజున గంగమ్మ తల్లికి భక్తిశ్రద్ధలతో( పడకండ్ల బ్రిడ్జి )ఒకూలా నది నుండి 101 బిందెలతో గంగమ్మ తల్లికి అభిషేకం చేసి బోనాలు సమర్పించిన భక్తులు గంగమ్మ తల్లి ఆశీస్సులు ఎల్లప్పుడూ తమపై ఉండాలని పాడిపంటలతో సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ప్రజలంతా వర్ధిల్లాలని వేడుకుంటూ పూజలు నిర్వహించారు.