అక్ర‌మ త‌ర‌లింపు మ‌ద్యం స్వాధీనం

68பார்த்தது
ఆదోని మండ‌లం బైచిగేరి క్రాస్ వ‌ద్ద దాడుల నిర్వహించి అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న మ‌ద్యాన్ని స్వాధీనం చేసుకున్న‌ట్లు ప్ర‌బేష‌న‌రీ డిఎస్‌పి వి ధీర‌జ్ బుధ‌వారం విలేక‌రుల‌కు తెలిపారు. బ్యాగులో అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న 688 బాక్సుల క‌ర్నాట‌క మ‌ద్యంను స్వాధీనం చేసుకొని ఐదుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు త‌ర‌లించామ‌న్నారు. అక్ర‌మంగా మ‌ద్యం అమ్మినా, త‌ర‌లించినా క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు.

தொடர்புடைய செய்தி