మంత్రాలయం నియోజవర్గం లోని మాధవరం సర్కిల్లో మంగళవారం మాధవరం పోలీసులు కర్ణాటక బస్సు తనిఖీ చేస్తుండగా,రెండు స్కూల్స్ బ్యాగ్ లో అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని గుర్తించి,480 టెట్రా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని వ్యక్తిని అరెస్టు చేశారు.పెదకడుగురు మండలం పులికనుమ గ్రామానికి చెందిన లక్ష్మన్నగా గుర్తించడం జరిగిందని మాధవరం ఎస్సై విజయ్ కుమార్ తెలిపారు.వ్యక్తిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తామన్నారు.