ఆదోని: దళిత గోవిందమ్మకు న్యాయం చేయాలి

51பார்த்தது
పెదకడురు మండలం కలకుంట గ్రామానికి చెందిన దళిత గోవిందమ్మపై జరిగిన దాడిని ఆదోని పట్టణ ప్రజాసంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి.సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి,దాడి విషయంపై కలెక్టర్‌కు వినతి అందజేశారు. గోవిందమ్మను 7 నెలల క్రితం బీసీ కులానికి చెందిన యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకున్న కారణంగా దాడి చేశారు. గోవిందమ్మకు న్యాయం చేయాలని,ఆమెకు మద్దతుగా ప్రజాసంఘాలు నిలుస్తాయని చెప్పారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி