గోస్పాడు శాఖ గ్రంధాలయం నందు గ్రంథాలయ అధికారి వజ్రాల భవాని ఆధ్వర్యంలో బుధవారం వేసవి విజ్ఞాన శిబిరం కార్యక్రమంలో భాగంగా విద్యార్థిని విద్యార్థులకు పుస్తక పఠనం చేయించారు. తదుపరి మనం జీవించడానికి ఆహారమే ప్రధానం కావున ఆహారాన్ని తగినంత ఆహారాన్ని స్వీకరించి అన్నం పరబ్రహ్మ స్వరూపంగా భావించి వృధా చేయరాదని మనవి. మంచి ఆహారం స్వీకరించి శక్తివంతం కావాలని ఆశిస్తున్నానుఅన్నారు. తదుపరి సంబంధించిన మెకానిక్స్ క్రీడలు నిర్వహించారు.నిత్యము పుస్తక పఠనము మరవరాదని హితము పలికారు.