కోడుమూరు: స్క్రీనింగ్ పరీక్షతో క్యాన్సర్‌ పై విజయం

61பார்த்தது
కోడుమూరు: స్క్రీనింగ్ పరీక్షతో క్యాన్సర్‌ పై విజయం
ముందస్తుగా నిర్వహించే స్క్రీనింగ్ పరీక్షతో క్యాన్సర్‌ ను గుర్తించి నివారించవచ్చునని కోడుమూరు కోలోకోటెడ్ పీహెచ్సీ వైద్యాదికారి డా. శ్రీమంత్ మాదన్న తెలిపారు. గురువారం కోడుమూరు, గూడూరు, సి. బెళగల్, కర్నూలు మండలాల్లో క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. గూడూరులో వైద్యసిబ్బంది అవగాహన ర్యాలీలు నిర్వహించి మాట్లాడారు. క్యాన్సర్ పొగాకు ఉత్పత్తులు వాడేవారికి వస్తుందని వీటికి దూరంగా ఉండాలన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி