కోడుమూరు: రాష్ట్రంలో ఉచిత ఇసుక అమలు చేయాలి

80பார்த்தது
కోడుమూరు: రాష్ట్రంలో ఉచిత ఇసుక అమలు చేయాలి
నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని గూడూరులో సీపీఎం మండల కార్యదర్శి జె. మోహన్ అన్నారు. గురువారం సీపీఎం ఆధ్వర్యంలో గూడూరులోని తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి మాట్లాడారు. విద్యుత్ ట్రూ అప్ చార్జీల వసూళ్లు నిలివేయాలని, స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని, ఉచిత ఇసుక అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎం నాయకులు వెంకటేశ్వర్లు, మాధవ్ క్రిష్ణయ్య, రామాంజనేయులు, మధు, మల్లికార్జున పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி