ఆళ్లగడ్డలో న్యాయ చట్టాలపై అవగాహన ఉండాలి: జడ్జి ఎస్ శైలజ

60பார்த்தது
ఆళ్లగడ్డలో న్యాయ చట్టాలపై అవగాహన ఉండాలి: జడ్జి ఎస్ శైలజ
ఆళ్లగడ్డ పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయం సమావేశ భవనంలో శనివారం నాడు ఏర్పాటు చేసిన న్యాయ సేవ దినోత్సవం సందర్భంగా అయిదవ అదనపు జిల్లా జడ్జి ఆర్ వి విఎస్ మురళి కృష్ణ ఆదేశాల మేరకు ఆళ్లగడ్డ కోర్టు సీనియర్ సివిల్ జడ్జి ఎస్ శైలజ న్యాయ సేవా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జడ్జి ఎస్ శైలజ మాట్లాడుతూ న్యాయ సేవా చట్టం 1987 అక్టోబర్11న రూపొందించబడి నవంబర్ 11న అమలులోకి వచ్చిందన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி