ఆదోని: అర్జీలపై అధికారులు నిర్లక్ష్యం చేయవద్దు: సబ్ కలెక్టర్

53பார்த்தது
ఆదోని: అర్జీలపై అధికారులు నిర్లక్ష్యం చేయవద్దు: సబ్ కలెక్టర్
పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రసెల్ సిస్టం కార్యక్రమంలో వచ్చిన అర్జీలను ఏ ఒక్క అధికారి నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించి అర్జీదారులను సంతృప్తి పరిచేలా చూడాలని ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ఆదేశించారు. సోమవారం ఆదోనిలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించి, మాట్లాడారు. అర్జీలు ఎట్టి పరిస్థితుల్లోనూ బియాండ్ ఎస్ఎల్ఎలోకి వెళ్లకుండా చూడాలన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி