దళిత మహిళపై ఆటవీక చర్యకు పాల్పపడడం సిగ్గుచేటని పేర్కొంటూ ఎమ్మిగనూరు సోమప్ప సర్కిల్ ప్రధాన కూడలిలో కెవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు దేవ సహాయం మాట్లాడుతూ. పెద్ద కడుబూరు మండలం కల్లుకుంట గ్రామంలో దళిత మహిళను స్తంభానికి కట్టేసి కొట్టిన వారి కఠినంగా శిక్షించాలని శనివారం డిమాండ్ చేశారు.