కొసనపల్లెలో వివాహిత మృతిపై అనుమానాలు

84பார்த்தது
వెల్దుర్తి మండలం కొసనపల్లెలో వివాహిత మహేశ్వరి(27) ఆత్మహత్యకు పాల్పడిన సంఘటనపై అనుమానాలు ఉన్నాయని మృతురాలి తల్లి పద్మావతి ఆరోపించారు. మంగళవారం ఆమె వెల్దుర్తిలో మాట్లాడారు. తమ కూతురుని భర్త, అత్తమమాలే హింసించి, చంపారని ఆమె ఆరోపణలు చేశారు. తమ కూతురుని చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి తల్లి వెల్దుర్తి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி