గ్రామ పరిశుభ్రతే ధ్యేయం: సర్పంచ్

63பார்த்தது
గ్రామ పరిశుభ్రతే ధ్యేయం: సర్పంచ్
గ్రామ పరిశుభ్రతే తమ ధ్యేయమని సర్పంచ్ రామాంజనేయులు స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు స్వచ్ఛతా హి సేవ కార్యక్రమంలో భాగంగా పెద్దకడబూరులో బ్లీచింగ్ పౌడర్ తో శానిటైజేషన్ పనులు చేయించారు. నేటి నుంచి అక్టోబర్ 2 వరకు నిరంతరం శానిటైజేషన్ కార్యక్రమాలు గ్రామంలో నిర్వహించడం జరుగుతుందని సర్పంచ్ వెల్లడించారు.

தொடர்புடைய செய்தி