అనారోగ్యం బారిన పడి ప్రైవేటు ఆసుపత్రిలో వైద్య చికిత్సలు చేయించుకున్న పేదలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో తక్షణం అందిస్తున్న సీఎం రిలీ ఫ్ ఫండ్ చేయూతగా నిలుస్తుందని విజయవా ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు. గురునానక్ కాలనీ లోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో శనివారం సీఎంఆర్ఎఫ్ కింద మంజూరైన రూ. 6 లక్షల 85 వేల రూపాయలు (ఎల్. వో. సి ) రూపంలో అందజేశారు చేశారు.