విజయవాడలో డాక్టర్ నిర్లక్ష్యం కారణంగా నిండు ప్రాణం బలి
విజయవాడ స్వర హాస్పిటల్ లో డాక్టర్ అన్వేష్ నిర్వాకం వల్ల ఒక నిండు ప్రాణం బలైంది. కానూరు ఎస్బిఐ కాలనీలో నివాసం ఉంటున్న పొన్నెకంటి సారిక తన భర్త రమేష్ స్వర హాస్పిటల్ లోని డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల కిడ్నీ మార్పిడి శాస్త్ర చికిత్స వికటించి ప్రాణాలు కోల్పోయాడని వారికి రక్షణ కల్పించాలని మంగళవారం మీడియాను వేడుకొన్నారు. ఈ విషయమై 5టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.