యువత గంజాయి, డ్రగ్స్ భారిన పడవద్దు

54பார்த்தது
యువత గంజాయి, డ్రగ్స్ భారిన పడవద్దు
విద్యార్థులు సక్రమమైన నడవడికతో ఉండాలని, గంజాయి, డ్రగ్స్ భారిన పడి తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని కంకిపాడు సీఐ మురళీకృష్ణ అన్నారు. శనివారం గొడవర్రు హైస్కూల్ లో జరిగిన విద్యార్థుల అవగాహన సదస్సులో సీఐ పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ డి. సందీప్ తో పాటు హెచ్ ఎం సుబ్రహ్మణ్యం, స్కూల్ మేనేజ్ మెంట్ కమిటీ చైర్మన్ రాము తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி