పెడన: వర్చువల్ విధానంలో స్విచ్చింగు సెంటర్ ప్రారంభించిన సీఎం

80பார்த்தது
పెడనలోని తోటమూలలో నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ ఉపకేంద్రంలో స్విచ్చింగు సెంటర్ ను వర్చువల్ విధానం ద్వారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సభలో శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ, సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, జిల్లా కలెక్టర్ డి. కే. బాలాజీ, అధికారులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி