గంపలగూడెం మండలం విద్యాశాఖాధికారి పి. వి. డి. యల్ నరసింహారావు బుధవారం 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల బ్రోచర్స్, పాంప్లెట్స్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మండల ఆఫీసు సిబ్బంది, గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు. పెనుగొలను గ్రామంలో ఉన్న ఎంపీపీ, సర్పంచి, లకు, , ఎంపీపీ ఎస్ స్కూల్ కి, ప్రైవేట్ స్కూల్స్ కి బ్రోచర్స్ పాంప్లెట్స్ అందించారు.