నందిగామ: ప్రజల సమస్యలపై అధికారులు దృష్టి పెట్టండి

70பார்த்தது
నందిగామ: ప్రజల సమస్యలపై అధికారులు దృష్టి పెట్టండి
నందిగామ నియోజకవర్గ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య సోమవారం విజయవాడలోని రోడ్లు, భవనాల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్‌ను కలిశారు. నియోజకవర్గంలోని రోడ్ల ప్రధాన సమస్యలను చర్చించి, వాటిపై తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ప్రజల అసౌకర్యాలను పరిష్కరించేందుకు కూటమి నాయకులతో కలిసి వినతి పత్రం అందజేశారు.

தொடர்புடைய செய்தி