మచిలీపట్నం: పనులను వేగవంతం చేయండి

79பார்த்தது
మచిలీపట్నం: పనులను వేగవంతం చేయండి
ఉపాధి హామీ, జల్ జీవన్ మిషన్ వంటి పథకాల కింద చేపట్టిన పనులు వేగవంతం చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే. బాలాజీ అధికారులను ఆదేశించారు. బుధవారం మచిలీపట్నంలోని కలెక్టరేట్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. వివిధ పథకాల కింద చేపట్టే పనులకు నిధుల కొరత లేదని, అయినప్పటికీ పనులు గ్రౌండింగ్ ఆలస్యం కావడం పట్ల కలెక్టర్ వ్యక్తం చేశారు. హౌసింగ్ కాలనీలో రహదారుల నిర్మాణం చేపట్టాలన్నారు.

தொடர்புடைய செய்தி