కలిదిండికి చెందిన లంకా రత్నారావు నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమితులయ్యారు. ఆయన పార్టీ సంక్షేమానికి, సంఘ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. ఆయన సేవలను గుర్తించి నాయీబ్రాహ్మణ కార్పొరేషన్ సభ్యుడిగా నియమించడంపై ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, కూటమి నాయకులు అభినందనలు తెలిపారు.