గుడివాడ: కాలువల అభివృద్ధికి రూ.7.73 కోట్లు మంజూరు

72பார்த்தது
గుడివాడ: కాలువల అభివృద్ధికి రూ.7.73 కోట్లు మంజూరు
గుడివాడ నియోజకవర్గ పరిధిలోని ఇరిగేషన్, డ్రైనేజీ కాలువల అభివృద్ధికి రూ. 7. 73 కోట్ల నిధులు మంజూరైనట్లు గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము వెల్లడించారు. బుధవారం ఇరిగేషన్. డ్రైనేజీ కాలువల్లో చెయ్యనున్న అభివృద్ధి పనులపై అధికారులతో ఎమ్మెల్యే రాము తన స్వగృహంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. నెహ్రాలి, మోటూరు ఛానల్, భూమికోడు తదితర కాల్వలు డ్రైన్లలో జరగనున్న అభివృద్ధి పనుల వివరాలను అధికారులు తెలియచేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி